"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 3 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షము
తిథి : చతుర్థి రాత్రి 11గం౹౹19ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : పునర్వసు ఈ రోజు సాయంత్రం 04గం24ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : వృద్ధి ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : వణిజ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹05ని౹౹ నుండి 08గం౹౹57ని౹౹ & మధ్యాహ్నం 12గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹17ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు రాత్రి 01గం౹౹10ని౹౹ నుండి 02గం౹౹55ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹44ని౹౹ నుండి 03గం౹౹30ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹37ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹27ని౹౹ వరకు
గురుబోధ:
ఉపవాసం ఉన్న రోజు మజ్జిగ, రాగి జావ వంటివి తీసుకోరాదు. పాలు త్రాగచ్చు.