"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 1 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షము
తిథి : విదియ రాత్రి 07గం౹౹08ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : మృగశీర్ష ఉదయం 11గం౹౹11ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర
యోగం : శూల ఈ రోజు రాత్రి 01గం౹౹35ని౹౹ వరకు తదుపరి గండ
కరణం : బాలవ ఈ రోజు ఉదయం 08గం౹౹32ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹32ని౹౹ నుండి 12గం౹౹24ని౹౹
వర్జ్యం : ఈ రోజు రాత్రి 08గం౹౹30ని౹౹ నుండి 10గం౹౹16ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు రాత్రి 02గం౹౹43ని౹౹ నుండి తెల్లవారి 03గం౹౹29౹౹వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹27ని౹౹ వరకు
గురుబోధ:
జ్యేష్ఠ శుక్ల విదియ నాడు సూర్యుని పూజిస్తే ఆరోగ్యం, వ్యాకరణ పాండిత్యం లభిస్తాయి