July 6 2023జులై 6 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 6 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము

తిథి : తదియ ఉ. 10గం౹౹38ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : శ్రవణం ఉ. 07గం౹౹20ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం : ప్రీతి రా. 12గం౹౹00ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం :  విష్టి ఉ. 06గం౹౹30ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹54ని౹౹ నుండి 10గం౹౹46ని౹౹ వరకు & మ. 03గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹59ని౹౹ వరకు
వర్జ్యం : మ. 11గం౹౹03ని౹౹ నుండి 12గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹58ని౹౹ నుండి 09గం౹౹27ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹33ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹35ని౹౹కు

👉🏻🕉️సంకష్టహర చతుర్థి🕉️👈🏻

https://www.youtube.com/watch?v=WGnMq8WiGbI&pp=ygUpc2Fua2F0YWhhcmEgY2hhdHVydGhpIHZhZGRpcGFydGkgcGFkbWFrYXI%3D

గురుబోధ 
ఆషాఢమాసంలో తప్పక గోరింటాకు పెట్టుకోవడం ఆచారంగా పెద్దలు పాటించేవారు. 
సకల దేవతాస్వరూపుడు, త్రిమూర్త్యాత్మకడు అయిన గణేశుని సంపూర్ణ అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షంలో సాయంత్రం చతుర్థి ఉన్నప్పుడు సంకటహర చతుర్థీ వ్రతం ఆచరిస్తారు.

expand_less