" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జులై 4 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము తిథి : పాడ్యమి మ. 03గం౹౹24ని౹౹ వరకు తదుపరి విదియ వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : పూర్వాషాఢ ఉ. 10గం౹౹25ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం : ఐంద్ర ఉ. 11గం౹౹50ని౹౹ వరకు తదుపరి వైధృతి కరణం : కౌలవ మ. 01గం౹౹38ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹02ని౹౹ వరకు & రా. 10గం౹౹56ని౹౹ నుండి 11గం౹౹40ని౹౹ వరకు వర్జ్యం : సా. 05గం౹౹56ని౹౹ నుండి 07గం౹౹26ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 05గం౹౹52ని౹౹ నుండి 07గం౹౹23ని౹౹ వరకు & రా. 02గం౹౹57ని౹౹ నుండి 04గం౹౹27ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹33ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹35ని౹౹కు గురుబోధ ఉదయం 4 నుండి 5 లోపు చేసే స్నానం ఋషిస్నానం, ఉదయం 5 నుండి 6 లోపు దేవతాస్నానం, ఉదయం 6 నుండి 7 లోపు చేసే స్నానం మనుష్యస్నానం మరియు 7 తర్వాత చేసే స్నానం రాక్షసస్నానం తో సమానం. అందుకే పెద్దలు స్నానం ఉదయం 6 లోపు చేయడం మంచిది అంటారు. ఆరోగ్యం సహకరించని వారికి ఆ నియమం లేదు.