July 31 2025జులై 31 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 31 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి పూర్తిగా ఉంది తదుపరి అష్టమి 01 పూర్తిగా ఉంది
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: చిత్త రా.12.44 కు తదుపరి స్వాతి 01 రా.3.17 కు
యోగం: సాధ్య 01 తె.4:31 కు తదుపరి శుభ 02 తె.5:29 కు
కరణం: గరజి మ.3.48 కు తదుపరి వణిజ తె.4.58 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:14-11:05 కు, మ. 3:21-4:12 కు
వర్జ్యం: ఉ.7.11-8.55 కు
అమృతకాలం: సా.5:32-7:20 కు
సూర్యోదయం: ఉ. 5:41 కు
సూర్యాస్తమయం: సా. 6:31 కు

🕉️ సంత్ తులసీదాస్ జయంతి 🕉️

గురుబోధ:
పురాణ శ్రవణము, యాత్రాఫలితం, మనం చేసే దాన ధర్మములు మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి.

https://youtu.be/DPCZk7m_8GU?si=6dfZq59kaxaArf8p

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less