" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జులై 31 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము తిథి : చతుర్దశి 1వ తేదీ తె. 03గం౹౹12ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : పూర్వాషాఢ రా. 06గం౹౹37ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం : విష్కంభ రా. 11గం౹౹05ని౹౹ వరకు తదుపరి ప్రీతి కరణం : తైతుల ఉ. 07గం౹౹26ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹31ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు & మ. 03గం౹౹06ని౹౹ నుండి 03గం౹౹57ని౹౹ వరకు వర్జ్యం : తె. 04గం౹౹57ని౹౹ నుండి 06గం౹౹27ని౹౹ వరకు & రా. 02గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹37ని౹౹ వరకు అమృతకాలం : మ. 02గం౹౹03ని౹౹ నుండి 03గం౹౹34ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹42ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹30ని౹౹కు గురుబోధ ఉత్తములు, సదాచారాలు పాటించేవారు మఱియు భగవత్ భక్తులతో స్నేహం వల్ల వారి సద్గుణాలు మనకు అలవడుతాయి. ఆ స్నేహం మన జీవితాన్ని మారుస్తుంది.