"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 31 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : తదియ రాత్రి 02గం౹౹17ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : మఘ మధ్యాహ్నం 01గం౹౹34ని౹౹ ఉంది తదుపరి పుబ్బ
యోగం : వరీయాన్ ఈ రోజు రాత్రి 07గం౹౹12ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం : తైతుల మధ్యాహ్నం 03గం౹౹41ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹49ని౹౹ నుండి 05గం౹౹40ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 10గం౹౹01ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 10గం౹౹59ని౹౹ నుండి 12గం౹౹42ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹42ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹30ని
గురుబోధ*
అవసరమైతే తప్ప, తరచూ జాతకాలు చూపించుకోవడం, వాటి గురించి చర్చ చేయడం చేయరాదు.