" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జులై 30 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము తిథి : ద్వాదశి ఉ. 07గం౹౹04ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : మూల రా. 07గం౹౹48ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ యోగం : ఐంద్ర ఉ. 06గం౹౹34ని౹౹ వరకు తదుపరి వైధృతి కరణం : బాలవ ఉ. 10గం౹౹34ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సా. 04గం౹౹49ని౹౹ నుండి 05గం౹౹40ని౹౹ వరకు వర్జ్యం : తె. 04గం౹౹56ని౹౹ నుండి 05గం౹౹57ని౹౹ వరకు & రా. 06గం౹౹15ని౹౹ నుండి 07గం౹౹47ని౹౹ వరకు అమృతకాలం : మ. 01గం౹౹38ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹41ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹31ని౹౹కు ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ రేపు ఉదయం 7 గం. లోపు చేయాలి. గురుబోధ ఆదివారం, శుక్రవారం, మంగళవారాలు తులసి, బిల్వం పత్రాలు కోయరాదు. ఆలయంలోని వస్తువులను, పువ్వులను, తులసి బిల్వం మొ౹౹ పత్రాలను అడగకుండా తీసుకెళ్లరాదు.