" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జులై 28 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము తిథి : దశమి ఉ. 09గం౹౹38ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : అనూరాధ రా. 09గం౹౹15ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ యోగం : శుక్ల ఉ. 11గం౹౹57ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ కరణం : గరజి మ. 02గం౹౹51ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & మ. 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు వర్జ్యం : రా. 02గం౹౹43ని౹౹ నుండి 04గం౹౹17ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 10గం౹౹54ని౹౹ నుండి 12గం౹౹03ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹40ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹32ని౹౹కు గురుబోధ వాహనానికి నమస్కరించి, కుంకుమ పెట్టి వీలయితే ప్రదక్షిణ చేసి నడపాలని శాస్త్రం. ముఖ్యంగా దూరప్రయాణాలు, శుభకార్యాలకు వెళ్ళేప్పుడు తప్పక ఈ విధంగా చేయాలి. అర్జునుడు, కృష్ణుడు, రాముడు ఇలానే చేసేవారు.