July 27 2022జూలై 27 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 27 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు  
ఆషాఢమాసం కృష్ణపక్షం 

తిథి :  చతుర్దశి రాత్రి 08గం౹౹06ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : పునర్వసు పూర్తిగా ఉంది 
యోగం :  హర్షణ ఈ రోజు సాయంత్రం 05గం౹౹07ని౹౹ ఉంది వరకు తదుపరి వజ్ర
కరణం : విష్టి ఉదయం 08గం౹౹00ని౹౹ వరకు తదుపరి శకుని
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹41ని౹౹ నుండి 12గం౹౹33ని౹౹ వరకు 
వర్జ్యం : సాయంత్రం 05గం౹౹44ని౹౹ నుండి 07గం౹౹30ని౹౹ వరకు 
అమృతకాలం : తెల్లవారుజామున 04గం౹౹24ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹40ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹32ని వరకు

గురుబోధ
నువ్వులు , ఉప్పు , విభూతి మొ౹౹ ఇతరుల చేతికి అందించరాదు. వాటిని ఎక్కడైనా పెట్టి అక్కడి నుండి తీసుకోమని చెప్పాలి.


expand_less