" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 26 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : అష్టమి ఉ. 10గం౹౹24ని౹౹ వరకు తదుపరి నవమివారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : స్వాతి రా. 08గం౹౹59ని౹౹ వరకు తదుపరి విశాఖయోగం : సాధ్య మ. 02గం౹౹40ని౹౹ వరకు తదుపరి శుభకరణం : బవ మ. 03గం౹౹52ని౹౹ వరకు తదుపరి బాలవరాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹41ని౹౹ నుండి 12గం౹౹33ని౹౹ వరకు
వర్జ్యం : రా. 02గం౹౹40ని౹౹ నుండి 04గం౹౹17ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹53ని౹౹ నుండి 01గం౹౹32ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹40ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹32ని౹౹కు
🕉️బుధాష్టమి🕉️
గురుబోధ
బుధవారం నాడు అష్టమీ తిథి వస్తే బుధాష్టమీ పర్వదినము అని శాస్త్రం చెపుతున్నది. సంవత్సరంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇలా వస్తుంది. బుధాష్టమీ వ్రతం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కోర్కెలు నెరవేరుతాయి. ఈ వ్రత విధానము అగ్నిపురాణములో క్లుప్తంగా వివరించారు.