"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 26 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : త్రయోదశి సాయంత్రం 06గం౹౹08ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : ఆరుద్ర తెల్లవారి 04గం౹౹24ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం : వ్యాఘాత ఈ రోజు సాయంత్రం 04గం౹౹08ని౹౹ ఉంది వరకు తదుపరి హర్షణ
కరణం : వణిజ సాయంత్రం 06గం౹౹46ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹30ని౹౹ నుండి 05గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹57ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 11గం౹౹07ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు
అమృతకాలం : సాయంత్రం 05గం౹౹19ని౹౹ నుండి 07గం౹౹05ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹40ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹32ని౹I
👉🏻🕉️మాస శివరాత్రి🕉️
గురుబోధ
ప్రతిరోజూ ఎంతో కొంతసమయం ఒక మంచి పుస్తకము చదవడానికి కేటాయించాలి.
పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు గొప్పవారు అవుతారు.