July 24 2023జులై 24 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 24 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : షష్ఠి ఉ. 08గం౹౹59ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : హస్త రా. 06గం౹౹36ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం : శివ మ. 02గం౹౹52ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం :  తైతుల మ. 01గం౹౹42ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹33ని౹౹ నుండి 01గం౹౹25ని౹౹ వరకు & మ. 03గం౹౹08ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹07ని౹౹ నుండి 04గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹11ని౹౹ నుండి 01గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹40ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹32ని౹౹కు

గురుబోధ* 
ఆలయం లోపల ఆత్మప్రదక్షిణ అంటే అందరూ ఎవరి చుట్టూ వారు తిరుగుతూ ఉంటారు, ఇది చాలా పెద్ద దోషం. మన పుణ్యం అలా పోతుంది, అందుకే ఇబ్బందులు పడుతున్నాం. ప్రదక్షిణ గుడి చుట్టూనే చెయ్యాలి. ఆత్మప్రదక్షిణ మన చుట్టూ మనం తిరగడం అనేది ఇంట్లోనే చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆలయంలో మన చుట్టూ మనం తిరగకూడదు. ఇది కఠోరశాసనం. పార్వతీదేవి, పరమేశ్వరునికి చెప్పింది. బృహస్పతి మంత్రశాస్త్రంలో చెప్పారు.


expand_less