July 24 2022జూలై 24 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 24 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   దక్షిణాయణం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢమాసం కృష్ణపక్షం 

 తిథి :  ఏకాదశి  మధ్యాహ్నం 02గం౹౹37ని౹౹ వరకు తదుపరి  ద్వాదశి (25) సాయంత్రం 4గం౹౹15ని౹౹ వరకు
 వారం : భానువారము (ఆదివారం)
 నక్షత్రం : రోహిణి  రాత్రి 11గం౹౹27ని౹౹ వరకు తదుపరి మృగశిర
 యోగం :  వృద్ధి  ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹02ని౹౹ ఉంది వరకు తదుపరి ధ్రువ
 కరణం  : బాలవ  మధ్యాహ్నం 01గం౹౹45ని౹౹ వరకు తదుపరి కౌలవ
 రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹52ని౹౹ నుండి 05గం౹౹44ని౹౹ వరకు 
 వర్జ్యం : మధ్యాహ్నం 12గం౹౹46ని౹౹ నుండి 02గం౹౹30ని౹౹ వరకు & (25) తెల్లవారి 03గం౹౹36ని౹౹ నుండి  05గం౹౹34ని౹౹ వరకు
 అమృతకాలం : రాత్రి 07గం౹౹58ని౹౹ నుండి 09గం౹౹42ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹40ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹32ని౹I

👉🏻🕉️ఏకాదశి🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ (25)వ తేదీన ఉదయం చేయాలి.

గురుబోధ
ఆషాఢ బహుళైకాదశిని యోగిని తిథి అని పిలుస్తారు. ఈ తిథి నాడు శివకేశవులను అర్చించిన వారు యోగ శక్తి పొందుతారు. ఈ తిథినాడు చేసే ఉపవాసం వల్లా, శ్రీహరి పూజ వల్లా, సకల రోగాలు తొలగి, ఆనందమయ జీవితం లభిస్తుంది. (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు గురుదేవుల కుమార్తె, కవయిత్రి శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం)


Website:
https://srivaddipartipadmakar.org/
expand_less