" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జులై 23 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము తిథి : పంచమి ఉ. 07గం౹౹48ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : ఉత్తర సా. 04గం౹౹59ని౹౹ వరకు తదుపరి హస్త యోగం : పరిఘ మ. 02గం౹౹17ని౹౹ వరకు తదుపరి శివ కరణం : బాలవ ఉ. 11గం౹౹44ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సా. 04గం౹౹51ని౹౹ నుండి 05గం౹౹43ని౹౹ వరకు వర్జ్యం : రా. 01గం౹౹56ని౹౹ నుండి 03గం౹౹38ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 09గం౹౹07ని౹౹ నుండి 10గం౹౹51ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹39ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹33ని౹౹కు గురుబోధ* నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. పాచి ముఖంతో అద్ధం చూసుకొనరాదు. • ఇంట్లో విగ్రహాలు ఉంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.