"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 23 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : దశమి మధ్యాహ్నం 01గం౹౹19ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : కృత్తిక రాత్రి 09గం౹౹26ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం : గండ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹08ని౹౹ ఉంది వరకు తదుపరి వృద్ధి
కరణం : విష్టి ఉదయం 11గం౹౹27ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹28ని౹౹ నుండి 07గం౹౹21ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 08గం౹౹37ని౹౹ నుండి 10గం౹౹19ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 06గం౹౹52ని౹౹ నుండి 08గం౹౹34ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹39ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹33ని౹I
గురుబోధ
తీర్థయాత్రలు చేయడానికి తప్పక సమయం కేటాయించాలి. క్షేత్రాలను, మహాత్ములను దర్శించడం వల్ల మన పాపకర్మలు తొలగుతాయి.