July 22 2026జులై 22 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 22 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం

తిథి: అష్టమి ఉ.7.38 కు తదుపరి నవమి 23 ఉ.8.38 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: స్వాతి రా.1.49 కు తదుపరి విశాఖ 24 తె.3.46 కు
యోగం: శుభ రా.7:19 కు తదుపరి శుక్ల 23 రా.8:11 కు
కరణం: బాలవ సా.6:06 కు తదుపరి తైతుల 23 రా.8:06 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.56 - 12.48 కు
వర్జ్యం: ఉ.6.15 - 7.57 కు
అమృతకాలం: మ. 01.26 - 03.11 కు
సూర్యోదయం: ఉ. 5.56 కు
సూర్యాస్తమయం: సా. 6.48 కు

🕉️ వారాహీ నవరాత్రులు 8వ రోజు🕉️

గురుబోధ:
👉🏻🕉️ఆషాఢ మాసం తప్పక గోరింటాకు పెట్టుకోవాలని శాస్త్రం. నిత్యం గోరింటాకు పెట్టుకోవడం వలన ఆధ్యాత్మికపరంగా అమ్మవారికి ప్రీతికరమే కాక ఆయుర్వేదపరంగా కూడా మంచిది.
👉🏻🕉️అష్టమీతిథి శివునికి, అమ్మవారికి అత్యంత ప్రీతికరం. అష్టమి నాడు చేసే ఈశ్వర అరాధన, అమ్మవారి అర్చన మరింత విశేషశుభఫలితాలనిస్తుంది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less