" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జులై 22 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము తిథి : చతుర్థి ఉ. 06గం౹౹07ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : పుబ్బ మ. 02గం౹౹46ని౹౹ వరకు తదుపరి ఉత్తర యోగం : వరీయాన్ మ. 01గం౹౹25ని౹౹ వరకు తదుపరి పరిఘ కరణం : విష్టి ఉ. 09గం౹౹26ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹39ని౹౹ నుండి 07గం౹౹21ని౹౹ వరకు వర్జ్యం : రా. 10గం౹౹37ని౹౹ నుండి 12గం౹౹22ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 07గం౹౹42ని౹౹ నుండి 09గం౹౹28ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹39ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹33ని౹౹కు గురుబోధ* పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో, నిత్యం భర్తను దూషించే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. స్నానం చేయకుండా వంట చేయరాదు, పొయ్యి తాకరాదు. స్నానం చేయకుండా వండిన అన్నం తినరాదు.