July 22 2022జూలై 22 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 22 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   దక్షిణాయనం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢమాసం కృష్ణపక్షం 

 తిథి :  నవమి  మధ్యాహ్నం 12గం౹౹31ని౹౹ వరకు తదుపరి  దశమి
 వారం : భృగువారము (శుక్రవారం)
 నక్షత్రం : భరణి  రాత్రి 07గం౹౹48ని౹౹ వరకు తదుపరి కృత్తిక
 యోగం :  శూల  ఈ రోజు  మధ్యాహ్నం 12గం౹౹31ని౹౹ ఉంది వరకు తదుపరి గండ
 కరణం  : గరజి  ఉదయం 09గం౹౹32ని౹౹ వరకు తదుపరి వణిజ
 రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹13ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు
 వర్జ్యం : ఉదయం 04గం౹౹20ని౹౹ నుండి 06గం౹౹43ని౹౹ వరకు
 అమృతకాలం : మధ్యాహ్నం 02గం౹౹46ని౹౹ నుండి 04గం౹౹26ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹39ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹33ని౹I

గురుబోధ
శుక్ర, మంగళ, ఆదివారములు తలస్నానం ఎవ్వరూ చేయరాదు. స్త్రీలు తెలియక మంగళ, శుక్రవారములు తలస్నానం చేస్తుంటారు. ఆ రోజుల్లో తలస్నానము చేయరాదని శాస్త్రం. పర్వదినములలో ఈ నియమం వర్తించదు.


expand_less