" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జులై 21 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షము తిథి : చతుర్థి పూర్తిగా ఉంది వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : మఖ ఉ. 12గం౹౹17ని౹౹ వరకు తదుపరి పుబ్బ యోగం : వ్యతీపాత ఉ. 12గం౹౹24ని౹౹ వరకు తదుపరి వరీయాన్ కరణం : గరజి ఉ. 06గం౹౹58ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹13ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & మ. 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు వర్జ్యం : రా. 09గం౹౹06ని౹౹ నుండి 10గం౹౹52ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 09గం౹౹37ని౹౹ నుండి 11గం౹౹23ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹38ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు గురుబోధ* అమ్మవారి నివాసస్థానం అయిన మణిద్వీపవర్ణన (శ్రీ మద్దేవీభాగవతములోని 283 శ్లోకాలు) పారాయణం లేదా శ్రవణం చేయడం వల్ల అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో వాస్తు దోషాలు తొలగుతాయి. సకల శుభాలు కలుగుతాయి. అంత్యకాలంలో మణిద్వీపం లో ఉండే భాగ్యం కలుగుతుంది. https://www.youtube.com/watch?v=en4CPsZyVpo&pp=ygUfbWFuaWR3ZWVwYW0gdmFkZGlwYXJ0aSBwYWRtYWthcg%3D%3D