"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 21 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : అష్టమి మధ్యాహ్నం 12గం౹౹13ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : అశ్విని సాయంత్రం 06గం౹౹41ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం : ధృతి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹21ని౹౹ ఉంది వరకు తదుపరి శూల
కరణం : కౌలవ ఉదయం 08గం౹౹12ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹57ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹08ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹ వరకు
వర్జ్యం : మధ్యాహ్నం 02గం౹౹34ని౹౹ నుండి 04గం౹౹12ని౹౹ వరకు & తెల్లవారి 03గం౹౹20ని౹౹ నుండి 04గం౹౹43ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 11గం౹౹17ని౹౹ నుండి మధ్యాహ్నం 12గం౹౹55ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹38ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ
కారణజన్ములు మాత్రమే అష్టాదశపురాణములను వినగలరు. అందరికీ వినే అవకాశం కలుగదు.