"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 20 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : సప్తమి మధ్యాహ్నం 12గం౹౹25ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : రేవతి సాయంత్రం 06గం౹౹02ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం : సుకర్మ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹43ని౹౹ ఉంది వరకు తదుపరి ధృతి
కరణం : బవ ఉదయం 07గం౹౹35ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹40ని౹౹ నుండి 12గం౹౹32ని౹౹ వరకు
వర్జ్యం : సాయంత్రం 05గం౹౹58ని౹౹ నుండి 07గం౹౹33ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 03గం౹౹37ని౹౹ నుండి 05గం౹౹12ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹38ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ
భోజనం వడ్డించేప్పుడు భోజనం చేసేవ్యక్తి కూర్చోకుండా అన్నం వడ్డించారాదని శాస్త్రము.ఖాళీ విస్తర లో పప్పు, కూర, ఇతర పదార్థాలు వడ్డించవచ్చు.కానీ అన్నం మాత్రం భోజనము చేసే వారు కూర్చున్నాకే వడ్డించాలి.