July 2 2023జులై 2 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 2 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము

తిథి : చతుర్దశి రా. 07గం౹౹19ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : జ్యేష్ఠ మ. 12గం౹౹38ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : శుక్ల రా. 07గం౹౹26ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం :  గరజి ఉ. 09గం౹౹48ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹51ని౹౹ నుండి 05గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం : రా. 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹50ని౹౹ వరకు
అమృతకాలం : లేదు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹32ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు


గురుబోధ శివకేశవుల మధ్య భేదం చూపరాదు. ఒకరిని ఎక్కువ చేయడం, మరొకరిని తక్కువ చేయడం వల్ల సూర్య చంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉంటారని పురాణములు చెపుతున్నాయి. ఆదివారం క్షురకర్మ (తలవెంట్రుకలు, గడ్డం తీయడం) చేసుకోరాదు. మాంసం తినరాదు. తలస్నానం చేయరాదు. పర్వదినములు లేదా క్షేత్రములకు వెళ్ళినప్పుడు ఈ  నియమము వర్తించదు.


expand_less