July 19 2025జులై 19 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 19 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి మ.2.56 కు తదుపరి దశమి 20 మ.12.36 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: భరణి రా.11.54 కు తదుపరి కృత్తిక 20 రా.10.33 కు
యోగం: శూల రా.12:55 కు తదుపరి గండ 20 రా.8:47 కు
కరణం: గరజి మ.2.42 కు తదుపరి వణిజ సా.5.02 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:38-8:30 కు
వర్జ్యం: ఉ.10.44-12.14 కు
అమృతకాలం: రా.08.08-09.38 కు
సూర్యోదయం: ఉ. 5:38 కు
సూర్యాస్తమయం: సా. 6:34 కు

గురుబోధ:
భాగవతం, రామాయణం, భగవద్గీత మొదలగు పవిత్ర గ్రంథములలోని అధ్యాయములు లేదా శ్లోకములు రోజుకు ఒక్కటి అయినా విన్నా, చదివినా, అర్థం తెలుసుకున్నా, పుస్తకంలో వ్రాసినా వచ్చే ఫలితం మాటలలో చెప్పలేము. తప్పక వారికి, వారి కుటుంబానికి అనేక శుభములు కలుగుతాయి.

expand_less