"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 17 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : చతుర్థి మధ్యాహ్నం 03గం౹౹49ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : శతభిషం రాత్రి 06గం౹౹54ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం : సౌభాగ్య ఈ రోజు సాయంత్రం 05గం౹౹49ని౹౹ ఉంది వరకు తదుపరి శోభన
కరణం : బాలవ ఉదయం 10గం౹౹49ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹52ని౹౹ నుండి 05గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు రాత్రి 01గం౹౹06ని౹౹ నుండి 02గం౹౹39ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹31ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹37ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
👉🏻🕉️మాస సంక్రాంతి🕉️
గురుబోధ
ఈ రోజు చేసిన పూజ, జపం, నామస్మరణం వలన విశేష ఫలితం వస్తుంది.