July 16 2023జులై 16 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 16 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము

తిథి : చతుర్దశి రా. 09గం౹౹13ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : ఆర్ద్ర రా. 02గం౹౹34ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం : ధృవ ఉ. 08గం౹౹33ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం :  విష్టి ఉ. 09గం౹౹17ని౹౹ వరకు తదుపరి శకుని
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹52ని౹౹ నుండి 05గం౹౹44ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 09గం౹౹52ని౹౹ నుండి 11గం౹౹34ని౹౹ వరకు
అమృతకాలం : మ. 03గం౹౹51ని౹౹ నుండి 05గం౹౹34ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹37ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు


గురుబోధ 
భయంకరమైన దారిద్ర్యం అనే మహాసముద్రం, పురాణములనే దృఢమైన క్రొత్తగా మెరిసిపోయే నౌక ఆసరా ఉంటే చిన్నపిల్లవాడి అడుగు అంత అయిపోతుంది. సముద్రం దాటలేము కానీ, పురాణాలనే పెద్ద నౌక అండతో చిన్న పిల్లవాడి అడుగుజాడలోని నీరు దాటినంత తేలికగా దారిద్ర్య సముద్రం దాటగలం. 


expand_less