"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 16 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : తదియ సాయంత్రం 05గం౹౹40ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 07గం౹౹56ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం : ఆయుష్మాన్ ఈ రోజు రాత్రి 08గం౹౹50ని౹౹ ఉంది తదుపరి సౌభాగ్య
కరణం : విష్టి మధ్యాహ్నం 01గం౹౹27ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹22ని౹౹ నుండి 07గం౹౹20ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు రాత్రి 02గం౹౹49ని౹౹ నుండి 04గం౹౹20ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 10గం౹౹05ని౹౹ నుండి 11గం౹౹35ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹37ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
👉🏻🕉️సంకటహర చతుర్థి🕉️
గురుబోధ
భోజనం అయ్యాక చేతులు, కాళ్ళు వెంటనే కడుక్కోవడం సదాచారం. తెలియక కొంతమంది భోజనం అయ్యాక చేతులు ఎండిపోయేంత వరకు కాలక్షేపం చేస్తారు. అలా చేయకూడదు.