"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూలై 16 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తిథి : తదియ సాయంత్రం 05గం౹౹40ని౹౹ వరకు తదుపరి చతుర్థి వారం : స్థిరవారము (శనివారం) నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 07గం౹౹56ని౹౹ వరకు తదుపరి శతభిషం యోగం : ఆయుష్మాన్ ఈ రోజు రాత్రి 08గం౹౹50ని౹౹ ఉంది తదుపరి సౌభాగ్య కరణం : విష్టి మధ్యాహ్నం 01గం౹౹27ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹22ని౹౹ నుండి 07గం౹౹20ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు రాత్రి 02గం౹౹49ని౹౹ నుండి 04గం౹౹20ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 10గం౹౹05ని౹౹ నుండి 11గం౹౹35ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹37ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I 👉🏻🕉️సంకటహర చతుర్థి🕉️ గురుబోధ భోజనం అయ్యాక చేతులు, కాళ్ళు వెంటనే కడుక్కోవడం సదాచారం. తెలియక కొంతమంది భోజనం అయ్యాక చేతులు ఎండిపోయేంత వరకు కాలక్షేపం చేస్తారు. అలా చేయకూడదు.