July 15 2023జులై 15 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 15 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము

తిథి : త్రయోదశి రా. 08గం౹౹18ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : మృగశిర రా. 12గం౹౹53ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర
యోగం : వృద్ధి ఉ. 08గం౹౹22ని౹౹ వరకు తదుపరి ధృవ
కరణం :  గరజి ఉ. 07గం౹౹52ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹37ని౹౹ నుండి 07గం౹౹20ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 05గం౹౹40ని౹౹ నుండి 07గం౹౹20ని౹౹ వరకు
అమృతకాలం : మ. 03గం౹౹41ని౹౹ నుండి 05గం౹౹21ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹36ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు

🕉️శనిత్రయోదశి, శనిప్రదోషం, మాసశివరాత్రి, సంత్ నామదేవ్ పుణ్యతిథి🕉️

గురుబోధ 
పండరీనాథుడు తరచు తన భక్తుల దగ్గరకు వెళ్తూ ఉండేవాడు. అలా ఒకరోజు నామదేవ్ దగ్గరకు రాగా, ఆరోజు నామదేవ్ పండరీపురం ఆలయంలో జరుగుతున్న భాగవతప్రవచనానికి వెళ్తాడు. స్వామివారు "నేను వచ్చినప్పటికీ కూడా నువ్వు ఎక్కడకు వెళ్ళావు అని అడిగితే, స్వామీ, ప్రవచాలు జరుగుతున్నాయి నెను వెళ్తున్నాను అంటాడు. దీనిబట్టి నామదేవ్ గారు ప్రవచనముల మాధుర్యాన్ని తెలియజేసారు. 



expand_less