July 15 2022జూలై 15 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 15 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢమాసం కృష్ణపక్షం 

 తిథి :  విదియ రాత్రి 07గం౹౹45ని౹౹ వరకు తదుపరి తదియ 
 వారం : భృగువారము (శుక్రవారం)
 నక్షత్రం : శ్రవణం  రాత్రి 09గం౹౹14ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
 యోగం :  ప్రీతి  ఈ రోజు పూర్తిగా ఉంది
 కరణం  : తైతుల  ఉదయం 06గం౹౹25ని౹౹ వరకు తదుపరి గరజి
 రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹12ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు 
 వర్జ్యం : ఈ రోజు రాత్రి 01గం౹౹01ని౹౹ నుండి 02గం౹౹31ని౹౹ వరకు 
 అమృతకాలం :  ఉదయం 11గం౹౹30ని౹౹ నుండి  01గం౹౹00ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹37ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I


గురుబోధ

మజ్జిగ, మంచినీళ్లను  ఇస్తున్నప్పుడు వద్దు అనరాదు. కొద్దిగా అయినా తీసుకోవాలి.

expand_less