July 14 2023జులై 14 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 14 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము

తిథి : ద్వాదశి రా. 08గం౹౹00ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : రోహిణి రా. 11గం౹౹50ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం : గండ ఉ. 08గం౹౹28ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం :  కౌలవ ఉ. 06గం౹౹47ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹12ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & మ. 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు 
వర్జ్యం : మ. 03గం౹౹36ని౹౹ నుండి 05గం౹౹12ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹32ని౹౹ నుండి 10గం౹౹10ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹36ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు

ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ ఈ రోజు ఉదయం చేయాలి.

గురుబోధ 
ఆషాఢ శుక్రవారం లక్ష్మీదేవి పూజ, జపము చాలా విశేషము. 
ఒకసారి కట్టి విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ కట్టరాదు. అలా కడితే లక్ష్మీదేవి వారిని విడిచిపెడుతుంది.


expand_less