July 14 2022జూలై 14 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 14 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢమాసం కృష్ణపక్షం 

 తిథి :  పాడ్యమి రాత్రి 10గం౹౹07ని౹౹ వరకు తదుపరి విదియ 
 వారం : బృహస్పతివారము (గురువారం)
 నక్షత్రం : ఉత్తరాషాఢ  రాత్రి 10గం౹౹47ని౹౹ వరకు తదుపరి శ్రవణం
 యోగం :  వైధృతి  ఈ రోజు ఉదయం 08గం౹౹28ని౹౹ వరకు తదుపరి విష్కంభ
 కరణం  : బాలవ ఉదయం 10గం౹౹10ని౹౹ వరకు తదుపరి కౌలవ
 రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹56ని౹౹ నుండి 10గం౹౹48ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹08ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹ వరకు 
 వర్జ్యం : ఈ రోజు ఉదయం 07గం౹౹52ని౹౹ నుండి 09గం౹౹21ని౹౹ వరకు 
 అమృతకాలం :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹49ని౹౹ నుండి 06గం౹౹18ని౹౹ వరకు & రాత్రి 02గం౹౹31ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹36ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I


గురుబోధ
ఆషాఢమాసం దేవతలకు చాలా ప్రీతికరం. ఈ మాసంలో చేసే దేవతా ఆరాధన, జప, పారాయణములు, పురాణశ్రవణం విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి.

expand_less