"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 14 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : పాడ్యమి రాత్రి 10గం౹౹07ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 10గం౹౹47ని౹౹ వరకు తదుపరి శ్రవణం
యోగం : వైధృతి ఈ రోజు ఉదయం 08గం౹౹28ని౹౹ వరకు తదుపరి విష్కంభ
కరణం : బాలవ ఉదయం 10గం౹౹10ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹56ని౹౹ నుండి 10గం౹౹48ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹08ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 07గం౹౹52ని౹౹ నుండి 09గం౹౹21ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹49ని౹౹ నుండి 06గం౹౹18ని౹౹ వరకు & రాత్రి 02గం౹౹31ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹36ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ
ఆషాఢమాసం దేవతలకు చాలా ప్రీతికరం. ఈ మాసంలో చేసే దేవతా ఆరాధన, జప, పారాయణములు, పురాణశ్రవణం విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి.