July 13 2022జూలై 13 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 13 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢ మాసం శుక్లపక్షం 

 తిథి :  పూర్ణిమ రాత్రి 12గం౹౹34ని౹౹ వరకు తదుపరి పాడ్యమి 
 వారం : సౌమ్యవారము (బుధవారం)
 నక్షత్రం : పూర్వాషాఢ  రాత్రి 12గం౹౹26ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
 యోగం :  ఐంద్ర  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹45ని౹౹ వరకు తదుపరి వైధృతి
 కరణం  : విష్టి మధ్యాహ్నం  02గం౹౹04ని౹౹ వరకు తదుపరి బవ
 రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹39ని౹౹ నుండి 12గం౹౹31ని౹౹ వరకు 
 వర్జ్యం : ఈ రోజు ఉదయం 11గం౹౹03ని౹౹ నుండి 12గం౹౹32ని౹౹ వరకు 
 అమృతకాలం :  రాత్రి  07గం౹౹58ని౹౹ నుండి  09గం౹౹27ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹36ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I

👉🏻🕉️గురుపూర్ణిమ🕉️

గురుబోధ

ఈ రోజు వ్యాసభగవానుని పూజ మఱియు వ్యాస స్వరూపులైన గురువుగారి దర్శనం, ప్రదక్షిణలు, పూజ, జపం, నామస్మరణం, భజనలు, గురుచరిత్ర  శ్రద్ధగా పారాయణం చేయడం వలన అనేక శుభఫలితాలు పొందుతారు అని శాస్త్రం.


expand_less