July 12 2022జూలై 12 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 12 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢ మాసం శుక్లపక్షం 

 తిథి :  చతుర్దశి రాత్రి 03గం౹౹05ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ 
 వారం : భౌమవారము (మంగళవారం)
 నక్షత్రం : మూల  రాత్రి 02గం౹౹08ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
 యోగం :  బ్రహ్మ  ఈ రోజు సాయంత్రం 04గం౹౹59ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
 కరణం  : తైతుల ఉదయం 07గం౹౹46ని౹౹ వరకు తదుపరి గరజి
 రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹03ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹58ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు ఉదయం 11గం౹౹10ని౹౹ నుండి 12గం౹౹40ని౹౹ వరకు & రాత్రి 12గం౹౹38ని౹౹ నుండి 02గం౹౹07ని౹౹ వరకు
 అమృతకాలం :  రాత్రి  08గం౹౹09ని౹౹ నుండి  09గం౹౹39ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹36ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I

👉🏻🕉️ అంగారక చతుర్దశి🕉️

గురుబోధ


నేతి గిన్నెను అన్నం గిన్నె పై పెట్టి వేడి చేయడం, ఎంగిలి చేతితో నేతి గిన్నెను పట్టుకోవడం చేయరాదు. నేతిలో అన్నం మెతుకులు పడకూడదు.

expand_less