"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 12 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్లపక్షం
తిథి : చతుర్దశి రాత్రి 03గం౹౹05ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : మూల రాత్రి 02గం౹౹08ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : బ్రహ్మ ఈ రోజు సాయంత్రం 04గం౹౹59ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం : తైతుల ఉదయం 07గం౹౹46ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹03ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹58ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 11గం౹౹10ని౹౹ నుండి 12గం౹౹40ని౹౹ వరకు & రాత్రి 12గం౹౹38ని౹౹ నుండి 02గం౹౹07ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 08గం౹౹09ని౹౹ నుండి 09గం౹౹39ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹36ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I
👉🏻🕉️ అంగారక చతుర్దశి🕉️
గురుబోధ
నేతి గిన్నెను అన్నం గిన్నె పై పెట్టి వేడి చేయడం, ఎంగిలి చేతితో నేతి గిన్నెను పట్టుకోవడం చేయరాదు. నేతిలో అన్నం మెతుకులు పడకూడదు.