July 11 2026జులై 11 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 11 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: ద్వాదశి రా.11.26 కు తదుపరి త్రయోదశి 12 రా.9.00 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: కృత్తిక ఉ.8.43 కు తదుపరి రోహిణి 12 ఉ.7.08 కు
యోగం: గండ రా.12:05 కు తదుపరి వృద్ధి 12 రా.8:05 కు
కరణం: కౌలవ మ.3:46 కు తదుపరి గరజి 12 మ.12:19 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.36 - 8.28 కు
వర్జ్యం: రా.11.38 - 1.08 కు
అమృతకాలం: ఉ. 08.52 - 10.19 కు
సూర్యోదయం: ఉ. 5.52 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు

🕉️ ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ శనివారం చేయాలి.🕉️

గురుబోధ:
అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం న కారయేత్ - అన్నం పెట్టినవారిని, బ్రహ్మజ్ఞానులను ద్వేషించేవారిని, గురుద్రోహులను బ్రహ్మనుండి పుట్టిన పిశాచములు పట్టుకుంటాయి. అందుకే ఎప్పుడూ జాగరూకతతో శివనామస్మరణంతో మన బుద్ధి, మనసు, ఆత్మ పవిత్రంగా ఉండేలా ప్రదక్షిణలు, పూజ, అర్చన, అభిషేకములు వీలైనంత తరచుగా చేసుకుంటూ ఉండాలి, కుదరని పక్షంలో ఈ భగవత్ కార్యక్రమాలు చేసుకునేవారికి వీలైనంత సహాయం చేయాలి. - శ్రీ శివమహాపురాణం.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less