"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 11 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్లపక్షం
తిథి : ద్వాదశి ఉదయం 07గం౹౹49ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారి 03గం౹౹44ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : శుక్ల ఈ రోజు రాత్రి 09గం౹౹02ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం : బాలవ ఉదయం 11గం౹౹13ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు & 03గం౹౹08ని౹౹ నుండి 4గం౹౹00ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 10గం౹౹28ని౹౹ నుండి 11గం౹౹58ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 07గం౹౹28ని౹౹ నుండి 08గం౹౹58ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹35ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I
గురుబోధ
నేతిని కరగబెట్టి మాత్రమే హోమంలో లేదా భోజనం చేసేటప్పుడు ఉపయోగించాలి.