July 10 2022జూలై 10 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 10 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢ మాసం శుక్లపక్షం 

 తిథి :  ఏకాదశి ఈ రోజు ఉదయం 09గం౹౹54ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (11) ఉదయం 07గం౹౹49ని౹౹ వరకు
 వారం : భానువారము (ఆదివారం)
 నక్షత్రం : విశాఖ  ఈ రోజు ఉదయం 06గం౹౹29ని౹౹ వరకు తదుపరి అనూరాధ
 యోగం :  శుభ  ఈ రోజు పూర్తిగా ఉంది
 కరణం  : విష్టి మధ్యాహ్నం 02గం౹౹13ని౹౹ వరకు తదుపరి బవ
 రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹52ని౹౹ నుండి 05గం౹౹44ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు ఉదయం 10గం౹౹16ని౹౹ నుండి 11గం౹౹47ని౹౹ వరకు
 అమృతకాలం :  రాత్రి  07గం౹౹21ని౹౹ నుండి  08గం౹౹52ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹35ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I

🕉️👉🏻తొలి ఏకాదశి, శయన ఏకాదశి, పండరీపురం లో ఉత్సవాలు, చాతుర్మాస్యం మొదలు 🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ 11వ తేదీ సోమవారం ఉదయం 07గం౹౹49ని౹౹ లోపు చేయాలి.

గురుబోధ
ఏకాదశి నాడు చేసే పుణ్యము, దానం అఖండ ఫలితం ఇస్తుంది.   


expand_less