July 08 2022జూలై 08 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 08 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢ మాసం శుక్లపక్షం 

 తిథి :  నవమి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹12ని౹౹ వరకు తదుపరి దశమి
 వారం : భృగువారము (శుక్రవారం)
 నక్షత్రం : చిత్ర  ఈ రోజు ఉదయం 08గం౹౹06ని౹౹ వరకు తదుపరి స్వాతి
 యోగం :  శివ  ఈ రోజు ఉదయం 09గం౹౹01ని౹౹ వరకు తదుపరి సిద్ధ
 కరణం  : బాలవ  ఉదయం 07గం౹౹02ని౹౹ వరకు తదుపరి కౌలవ
 రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹10ని౹౹ నుండి 09గం౹౹02ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹31ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹33ని౹౹ నుండి 03గం౹౹06ని౹౹ వరకు
 అమృతకాలం :  రాత్రి  10గం౹౹54ని౹౹ నుండి  12గం౹౹27ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹34ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I

గురుబోధ

నిత్యం దైవ నామస్మరణం, స్తోత్ర పారాయణములు, జపం, దేవాలయ సందర్శన, నవగ్రహ ప్రదక్షిణలు, చేయడం వలన అనేక శుభ ఫలితాలు పొందుతారు.

expand_less