"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 07 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్లపక్షం
తిథి : అష్టమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹15ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : హస్త ఈ రోజు ఉదయం 08గం౹౹18ని౹౹ వరకు తదుపరి చిత్ర
యోగం : పరిఘ ఈ రోజు ఉదయం 10గం౹౹39ని౹౹ వరకు తదుపరి శివ
కరణం : విష్టి ఉదయం 07గం౹౹43ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹54ని౹౹ నుండి 10గం౹౹46ని౹౹ వరకు &మధ్యాహ్నం 03గం౹౹ 07ని౹౹ నుండి 03గం౹౹59ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹14ని౹౹ నుండి05గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 01గం౹౹45ని౹౹ నుండి 03గం౹౹20ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹34ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I
గురుబోధ
గోమాతను భక్తితో పూజించిన, సేవ చేసిన విశేష ఫలితం ఉంటుంది అని శాస్త్రం.