"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 06 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్లపక్షం
తిథి : సప్తమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹54ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : ఉత్తర ఈ రోజు ఉదయం 08గం౹౹02ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం : వరీయాన్ ఈ రోజు ఉదయం 11గం౹౹43ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం : గరజి ఉదయం 07గం౹౹43ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹38ని౹౹ నుండి 12గం౹౹30ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹31ని౹౹ నుండి06గం౹౹08ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 02గం౹౹14ని౹౹ నుండి 03గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹34ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I
గురుబోధ
స్నానము చేయకుండా పొయ్యిని ముట్టుకోకూడదు. వంట చేయరాదు. అగ్ని దేవునికి నమస్కరించి పొయ్యి వెలిగించాలి.