కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 04 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్థి ఉ.9.45 కు తదుపరి పంచమి 5 ఉ.9.56 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ధనిష్ఠ ఉ.11.45 కు తదుపరి శతభిషం 5 మ.12.35 కు
యోగం: ఆయుష్మాన్ సా.4:39 కు తదుపరి సౌభాగ్య 5 మ.3:50 కు
కరణం: బాలవ మ.12:40 కు తదుపరి తైతుల 5 మ.1:31 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.34 - 8.26 కు
వర్జ్యం: రా.7.12 - 8.51 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5.50 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
గురుబోధ:
మనము చేసే పూజ, ఆరాధన, జపం భగవంతుడి ప్రీతి పొందడానికే. మన ఆరాధ్యదైవాన్ని "బాల లేదా బాలా" స్వరూపం (చిన్న పిల్లల) లో ఆరాధిస్తే మనం ఆరాధించే దైవం మనకు మరింత దగ్గర అవుతారని శాస్త్రం. ఉదా౹౹ బాలకృష్ణుడు, బాలదత్తుడు, బాలకుమారుడు లేదా అమ్మవారిని బాలగా ఆరాధించడం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial