July 04 2022జూలై 04 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 04 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢ మాసం శుక్లపక్షం 

 తిథి :  పంచమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹38ని౹౹ వరకు తదుపరి షష్ఠి
 వారం : ఇందువారము (సోమవారం)
 నక్షత్రం : మఘ  ఈ రోజు ఉదయం 06గం౹౹03ని౹౹ వరకు తదుపరి పుబ్బ
 యోగం :  సిద్ధి  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
 కరణం  : బవ  ఉదయం 05గం౹౹53ని౹౹ వరకు తదుపరి బాలవ
 రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹31ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹07ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹28ని౹౹ నుండి04గం౹౹09ని౹౹ వరకు
 అమృతకాలం :  రాత్రి  12గం౹౹36ని౹౹ నుండి  02గం౹౹17ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹33ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I

👉🏻🕉️స్కంద పంచమి🕉️


గురుబోధ

పూజ లేదా సంధ్యావందనం చేస్తున్నప్పుడు మనం ఆచమనం చేయడానికి ఉపయోగించిన పాత్రను దేవతా నైవేద్యం, అర్ఘ్యం లేదా తర్పణాలకు వాడరాదు. మరొక పాత్రలోని నీటిని మాత్రమే వాడాలి.

expand_less