"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 04 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్లపక్షం
తిథి : పంచమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹38ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : మఘ ఈ రోజు ఉదయం 06గం౹౹03ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం : సిద్ధి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం : బవ ఉదయం 05గం౹౹53ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹31ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹07ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹28ని౹౹ నుండి04గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 12గం౹౹36ని౹౹ నుండి 02గం౹౹17ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹33ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I
👉🏻🕉️స్కంద పంచమి🕉️
గురుబోధ
పూజ లేదా సంధ్యావందనం చేస్తున్నప్పుడు మనం ఆచమనం చేయడానికి ఉపయోగించిన పాత్రను దేవతా నైవేద్యం, అర్ఘ్యం లేదా తర్పణాలకు వాడరాదు. మరొక పాత్రలోని నీటిని మాత్రమే వాడాలి.