July 03 2025జులై 03 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 03 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం

తిథి: అష్టమి సా.4.36 కు తదుపరి నవమి 4 సా.6.19 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: హస్త మ.3.04 కు తదుపరి చిత్త 4 రా.5.26 కు
యోగం: పరిఘ సా.6:35 కు తదుపరి శివ 4 సా.7:35 కు
కరణం: బవ మ.2.07 కు తదుపరి బాలవ 4 తె.03.18 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:10-11:02 కు, మ. 3:22-4:14 కు
వర్జ్యం: రా.11.52-1.37 కు
అమృతకాలం: ఉ.7.09 - 8.56 కు
సూర్యోదయం: ఉ. 5:32కు
సూర్యాస్తమయం: సా. 6:34 కు

🕉️ వారాహీ నవరాత్రులు 8వ రోజు🕉️

గురుబోధ:
👉🏻🕉️ఆషాఢ మాసం తప్పక గోరింటాకు పెట్టుకోవాలని శాస్త్రం. నిత్యం గోరింటాకు పెట్టుకోవడం వలన ఆధ్యాత్మికపరంగా అమ్మవారికి ప్రీతికరమే కాక ఆయుర్వేదపరంగా కూడా మంచిది.
👉🏻🕉️అష్టమీతిథి శివునికి, అమ్మవారికి అత్యంత ప్రీతికరం. అష్టమి నాడు చేసే ఈశ్వర అరాధన, అమ్మవారి అర్చన మరింత విశేషశుభఫలితాలనిస్తుంది.

https://youtu.be/ECa8o_0ig1k?si=4OAb8QAD8iwAfB3i

PDF👉🏻 - https://srivaddipartipadmakar.org/stotram/sri-varahi-kavacham/

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less