July 02 2022జూలై 02 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 02 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢ మాసం శుక్లపక్షం 

 తిథి :  తదియ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ వరకు తదుపరి చతుర్ధి
 వారం : స్థిరవారము (శనివారం)
 నక్షత్రం : ఆశ్రేష  తెల్లవారి 04గం౹౹24ని౹౹ వరకు తదుపరి మఘ
 యోగం :  హర్షణ  ఈ రోజు ఉదయం 11గం౹౹33ని౹౹ వరకు తదుపరి వజ్ర
 కరణం  : గరజి  మధ్యాహ్నం 03గం౹౹16ని౹౹ వరకు తదుపరి వణిజ
 రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹22ని౹౹ నుండి 07గం౹౹16ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹10ని౹౹ నుండి05గం౹౹55ని౹౹ వరకు
 అమృతకాలం : రాత్రి  02గం౹౹39ని౹౹ నుండి  04గం౹౹23ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹33ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I


గురుబోధ

 స్నానము చేసాక ఒళ్ళు శుభ్రంగా తువ్వాలు తో పూర్తిగా తుడుచుకుని స్నానగది నుండి బయటికి రావాలని శాస్త్రం.

expand_less