"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 02 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్లపక్షం
తిథి : తదియ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ వరకు తదుపరి చతుర్ధి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : ఆశ్రేష తెల్లవారి 04గం౹౹24ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం : హర్షణ ఈ రోజు ఉదయం 11గం౹౹33ని౹౹ వరకు తదుపరి వజ్ర
కరణం : గరజి మధ్యాహ్నం 03గం౹౹16ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹22ని౹౹ నుండి 07గం౹౹16ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹10ని౹౹ నుండి05గం౹౹55ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 02గం౹౹39ని౹౹ నుండి 04గం౹౹23ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹33ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
గురుబోధ
స్నానము చేసాక ఒళ్ళు శుభ్రంగా తువ్వాలు తో పూర్తిగా తుడుచుకుని స్నానగది నుండి బయటికి రావాలని శాస్త్రం.