కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 01 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: పాడ్యమి ఉ.6.19 కు తదుపరి విదియ 02 ఉ.7.54 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.6.25 కు తదుపరి ఉత్తరాషాఢ 02 ఉ.8.37 కు
యోగం: వైధృతి సా.4:38 కు తదుపరి విష్కంభ 02 సా.4:59 కు
కరణం: తైతుల రా.8:40 కు తదుపరి వణిజ 02 రా.10:32 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.53 - 12.45 కు
వర్జ్యం: మ. 3.09 - 4.54 కు
అమృతకాలం: రా. 02.20 - 04.06 కు
సూర్యోదయం: ఉ. 5.49 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు
గురుబోధ:
దర్భ చాలా పవిత్రమైనది. ఇంటిలో ఉండడం వల్ల ఇల్లు కూడా పవిత్రమవుతుంది. దర్భను ధరించి పురాణము వినడం జపం చేయడం మరింత పుణ్యప్రదమని శాస్త్రం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial