July 01 2023జులై 01 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జులై 1 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము

తిథి : త్రయోదశి రా. 08గం౹౹52ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : అనురాధ మ. 01గం౹౹17ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం : శుభ రా. 10గం౹౹45ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం :  కౌలవ మధ్యాహ్నం 12గం౹౹17ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹07ని౹౹ నుండి 07గం౹౹16ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి. 06గం౹౹44ని౹౹ నుండి 08గం౹౹17ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹04ని౹౹ నుండి 05గం౹౹37ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹32ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹34ని౹౹కు

👉🏻🕉️శని త్రయోదశి🕉️

గురుబోధ
శని త్రయోదశి రోజు శని భగవానుడికి తైలాభిషేకం, ప్రదక్షిణలు, అర్చన, జపం, స్తోత్ర పారాయణ చేయడం వలన సమస్త దోషాలు తొలగి విశేష ఫలితము ఇస్తుంది. ఈ రోజు శనిస్తోత్రం, పిప్పలాద కృత శనిస్తోత్రం లేదా దశరథ కృత శని స్తోత్రం పారాయణ చేయడం వలన అనేక శుభ ఫలితములు పొందుతారని శివపురాణం చెపుతోంది.

https://www.youtube.com/watch?v=41P8HbBhQAs&pp=ygUyZGFzYXJhdGhhIGtydXRoYSBzaGFuaSBzdG90cmFtIHZhZGRpcGFydGkgcGFkbWFrYXI%3D

https://www.youtube.com/watch?v=97Q4_4k_hH4&t=133s&pp=ygUycGlwcGFsYWRhIGtydXRoYSBzaGFuaSBzdG90cmFtIHZhZGRpcGFydGkgcGFkbWFrYXI%3D


expand_less